Tap to Read ➤

టాప్ సౌత్ స్టార్స్.. కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీస్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ హీరోల సినిమాలు
Prashanth M
ప్రభాస్ బాహుబలి 2 సినిమా ద్వారా 1810 కోట్లు.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
యష్ KGF2 తో 1223 కోట్ల కలెక్షన్స్ తో కెరీర్ బిగ్ సక్సెస్ చూశాడు.
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ RRR 1150 కోట్లు అందుకున్నారు.
రజనీకాంత్ 2.ఓ ద్వారా 812 కోట్లు అందుకున్నాడు.
కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో 422 కోట్లు అందుకున్నాడు.
అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాతో 370 కోట్లు రాబట్టాడు.
విజయ్ బిగిల్ సినిమాతో 311 కోట్లు అందుకున్నాడు.