Tap to Read ➤

చిరంజీవి కెరీర్‌‌ను మార్చేసిన టాప్ సినిమాలు

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో చిరంజీవిని గౌరవించింది. ఇక ఈ అవార్డు వెనక రావడం వెనక ఆయన చేసిన సినిమాలున్నాయి.
Ram reddy
1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య చిరుకు గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా తీసుకొచ్చింది.
అభిలాషతో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు చిరంజీవి.
చిరంజీవి కెరీర్‌ను మార్చేసిన సినిమా ఖైదీ.
విజేత సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చిరంజీవి.
కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పసివాడి ప్రాణం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
కే విశ్వనాథ్ తెరకెక్కించిన స్వయంకృషితో కమర్షియల్ విజయం కంటే కూడా నటుడిగా గొప్ప పేరు సంపాదించాడు
రాఘవేంద్రరావు తెరకెక్కించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సంచలన విజయం సాధించడమే కాకుండా.. చిరంజీవి మార్కెట్‌ను రెండింతలు పెంచేసింది.
విజయ బాపినీడు తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది.
మాస్ ఎంటర్‌టైనర్ రౌడీ అల్లుడు..
ఇంద్రతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు చిరంజీవి.