Tap to Read ➤

చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఐటమ్ గర్ల్ వారినా హుస్సేన్ గురించి తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో తన అందాలతో అలరించిన ముద్దుగుమ్మ వారిన హుస్సేన్ గురించి ఆసక్తికర విషయాలు.
Sanjiv Kumar Chetupelli
మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రంలోని ఐటమ్ సాంగ్ లో నర్తించిన వారిన హుస్సేన్
యాక్షన్ తో పాటు సాగే బ్లాస్ట్ బేబీ పాటలో శృంగారభరితంగా వారినా హుస్సేన్ స్టెప్పులు
ఇటీవల చేసిన స్పెషల్ సాంగ్స్ తో వారినా హుస్సేన్ కు వచ్చిన పాపులారిటీ
చార్ట్ బస్టర్ లిస్ట్ లో హిందీ, పంజాబీ, బంగ్లాదేశ్ మ్యూజిక్ సాంగ్స్
నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార చిత్రంలో ఆడిపాడిన బ్యూటి
బింబిసారలో గుళేబకావలి పాటలో కుర్రాళ్లకు మత్తెక్కించిన వారినా హుస్సేన్
తను వెడ్స్ మను, తలైవి చిత్రాలను నిర్మించిన బ్యానర్‌లో దిల్ బిల్ మూవీలో నటిస్తోన్న బ్యూటి
యంగ్ టైగర్ జూనియర్ తో ఓ సినిమాలో నటించే అవకాశం ఉందని సోషల్ మీడియా టాక్