Tap to Read ➤

షాకింగ్‌గా గాడ్ ఫాదర్ టోటల్ కలెక్షన్లు.. ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రమే ‘గాడ్ ఫాదర్’. పొలిటికల్ కాన్సెప్టుతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ టోటల్‌గా ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
Manoj Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా రూపొందించిన పొలిటికల్ మూవీనే ‘గాడ్ ఫాదర్’
‘గాడ్ ఫాదర్’ సినిమా ఎన్నో అంచనాలతో అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్‌‌ జరుపుకుంది
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో ‘గాడ్ ఫాదర్’ సినిమా రూ. 44.13 కోట్లు షేర్‌ను కలెక్ట్ చేసింది
‘గాడ్ ఫాదర్’ మూవీకి కర్నాటకలో రూ. 4.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.25 కోట్లు వచ్చాయి
‘గాడ్ ఫాదర్’ మూవీకి హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.25 కోట్లు షేర్ మాత్రమే దక్కింది
‘గాడ్ ఫాదర్’ మూవీ ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 59.38 కోట్లు కలెక్ట్ చేసింది
చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీకి ఓవరాల్‌గా రూ. 14.62 కోట్లు నష్టాలు మిగిలాయి