Tap to Read ➤

చిరంజీవి కెరీర్‌లో టాప్ షేర్ మూవీస్: గాడ్ ఫాదర్‌‌కు వచ్చింది ఇంతే!

చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రమే ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా మొదటి రోజు రూ. 12.97 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యం చిరు టాప్ మూవీస్‌ను చూద్దాం పదండి!
Manoj Kumar
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘గాడ్ ఫాదర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు
‘గాడ్ ఫాదర్’కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రేక్షకుల స్పందన భారీగా దక్కింది
‘గాడ్ ఫాదర్’కు మొదటి రోజు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 12.97 కోట్లు వచ్చాయి
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’కు ఫస్ట్ డే ఓవరాల్‌గా రూ. 16.26 కోట్లు వసూలు అయ్యాయి
చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’కి తొలి రోజు రూ. 23.25 కోట్లు వచ్చాయి
చిరంజీవి ‘సైరా’కు రికార్డు స్థాయిలో ఆంధ్రా, తెలంగాణలో రూ. 38.75 కోట్లు వచ్చాయి
ఫ్లాప్ టాక్‌తోనూ ‘ఆచార్య’ మూవీ తొలి రోజు రూ. 29.50 కోట్లు వసూళ్లు సాధించింది
‘గాడ్ ఫాదర్’ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.97 కోట్లే రాబట్టి నిరాశ పరిచింది