Tap to Read ➤

వాల్తేరు వీరయ్య 5 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..బ్రేక్ ఈవెన్ కి చేరువలో!

వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పాజిటివ్ టాక్‌తో ఎలాంటి రచ్చ చేస్తోందో అందరికి తెలిసిందే . వాల్తేరు వీరయ్య 5 రోజుల కలెక్షన్స్ వివరాలు.
Ram reddy
నైజాం: రూ. 22.46 కోట్లు, సీడెడ్: రూ. 13.11 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 8.69 కోట్లు, తూర్పు గోదావరి: రూ. 6.64 కోట్లు
పశ్చిమ గోదావరి: రూ. 3.81 కోట్లు, గుంటూరు: రూ. 5.45 కోట్లు
కృష్ణ: రూ. 4.98 కోట్లు, నెల్లూరు: రూ. 2.54 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌:రూ. 67.68 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ భారత్: రూ. 5.65 కోట్లు, ఓవర్సీస్‌: రూ. 10.20కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా: రూ. 83.53కోట్లు (రూ. 144.15 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాలి.