Tap to Read ➤

చిరంజీవి ఓకే చేసి, అంతా ఓకే అయ్యి ఆగిపోయిన సినిమాలివే!

చిరంజీవి ఓకే చేసి ఆగిపోయిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. అందులో చాలా సినిమాలు అనేక అవాంతరాలు దాటుకొని రిలీజ్‌ కాగా. కొన్ని మాత్రం అడ్డంకులు దాటలేక, ఇంకొన్ని అసలు ప్రారంభమే కాక, మరికొన్నేమో ప్రారంభమైన చోట అగిపోయాయి. అవేంటో ఓసారి చూద్దాం.
Ram reddy
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోక వీరుడు జానపదంగా ఈ సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారు. సినిమా మధ్యలోనే ఆపేశారు.
రామ్‌గోపాల్‌ వర్మతో ఈ సినిమా అనౌన్స్‌ చేశాడు చిరంజీవి. కొంత భాగం షూటింగ్‌ కూడా అయ్యింది.
‘వజ్రాల దొంగ’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ తర్వాత ఆగిపోయింది.
అబు – బాగ్దాద్‌ గజదొంగ’. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ హాలీవుడ్‌ మూవీ… కొన్ని రోజులకు ఆగిపోయింది.
ఎస్వీ కృష్ణారెడ్డి కూడా చిరంజీవితో సినిమా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు.
పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆటో జానీ ఈ సినిమా అంటూ దాదాపు అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది.
పూరి జగన్నాథ్‌ కాంబోలో మరో సినిమా కూడా అనుకున్నారు. దీని గురించి సెమీ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అదే ‘ఆంధ్రావాలా’