Tap to Read ➤

వాల్తేరు వీరయ్యకు షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే చిరుకు హిట్

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన తాజా చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. జవనరి 13న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు మీకోసం!
Pichuka Manoj Kumar
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో బాబీ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే ‘వాల్తేరు వీరయ్య’
వాల్తేరు వీరయ్య సినిమాకు నైజాం ఏరియాలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు మేర బిజినెస్ అయింది
వాల్తేరు వీరయ్య చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 39.00 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాల్తేరు వీరయ్య మూవీకి మొత్తంగా రూ. 72.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది
వాల్తేరు వీరయ్య కర్నాటకలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లు పలికింది
చిరంజీవి, రవితేజ కలిసి చేసిన వాల్తేరు వీరయ్య మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది
రూ. 88 కోట్లు బిజినెస్ జరుపుకున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీ.. రూ. 89 కోట్ల టార్గెట్‌తో విడుదల కాబోతుంది
చిరంజీవి గత సినిమాలు ఆచార్య రూ. 131.20 కోట్లు, గాడ్ ఫాదర్‌ రూ. 91 కోట్లు కంటే ఈ బిజినెస్ తక్కువే