Tap to Read ➤

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టాప్ 10 మూవీస్

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్ గా, హీరోగా, క్యారక్టర్ నటుడిగా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్, సహాయ పాత్రలో నటించారు.
పెదరాయుడు
అసెంబ్లీ రౌడీ
అల్లుడుగారు
రాయలసీమ రామన్న చౌదరి
అల్లరి మొగుడు
రౌడీ గారి పెళ్ళాం
మేజర్ చంద్రకాంత్
కలెక్టర్ గారు
చిట్టమ్మ మొగుడు
శ్రీ రాములయ్య