Tap to Read ➤

వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ మూవీస్.. బాక్సాఫీస్ కలెక్షన్స్

మంచి హీరోగా గుర్తింపును అందుకున్న వెంకటేష్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక అందులో బెస్ట్ మూవీస్ అందుకున్న కలెక్షన్స్ ఇవే..
Musti Prashanth
1992లో వచ్చిన చంటి సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసి 9 కోట్లు అందుకుంది.
నువ్వు నాకు నచ్చావ్.. 3 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే 12 కోట్లు కలెక్ట్ చేసింది.
రాజా సినిమా వెంకీ ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా 9 కోట్లకు పైగా రాబట్టింది.
ప్రేమంటే ఇదేరా.. మూవీ నిర్మాతలకు 8.5 కోట్ల ప్రాఫిట్ అందించింది.
సూర్యవంశం సినిమా కూడా కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటి. ఈ సినిమా 11కోట్ల వరకు షేర్ అందించింది.
కలిసుందాం రా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా 16 కోట్ల షేర్ అందుకుంది.
దృశ్యం వెంకీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా 40 కోట్లు అందించింది.
F2 సినిమా అత్యధిక స్థాయిలో 127 కోట్లు రాబట్టింది.