Tap to Read ➤

వెంకటేష్ ఆస్తులు, రెమ్యూనరేషన్, రికార్డులు ఇవే.. స్టూడియోలో వాటా ఎంత!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ రంగంలో హవాను చూపిస్తోన్నారు విక్టరీ వెంకటేష్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికర సమాచారం మీకోసం!
Pichuka Manoj Kumar
రామానాయుడు కుమారుడు వెంకటేష్.. ‘కళియుగ పాండవులు’ మూవీతో కెరీర్ మొదలెట్టారు
స్టార్ కిడ్‌గా వచ్చిన వెంకటేష్.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయారు
వెంకటేష్ 7 సార్లు నంది, 5 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకుని రికార్డును సాధించారు
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు దాదాపు రూ. 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది
తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో 5 వందల కోట్లు ఉంటాయని సమాచారం
ఇళ్లు, కార్లు, ఫ్లాట్లు ఇలా మొత్తం మీద వెంకటేష్‌కు రూ. 2200 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది
రామానాయుడు పేరిట ఉన్న ఫిల్మ్ స్టూడియోల్లో వెంకటేష్‌కు కూడా సగం వాటా ఉందని తెలిసింది
విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమాకు రూ. 8 - 12 కోట్లు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది