Tap to Read ➤

సెగలు రేపుతోన్న దక్ష నాగర్కర్ స్టన్నింగ్ స్టిల్స్

అందాల ముద్దుగుమ్మ దక్ష నాగర్కర్ తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జాంబీ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది
2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది
2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది.
దక్ష నగార్కర్ 2021లో విడుదలైన జాంబీ రెడ్డి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.
దక్ష నగర్కార్ ఫిల్మోగ్రఫీ
ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది.
దక్ష నాగర్కర్ స్టన్నింగ్ స్టిల
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంటోంది.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రావణాసుర సినిమా లో కూడా దక్ష నగర్కార్ విలన్ పాత్రలో నటించబోతుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అదిరిపోయే పిక్స్‌ను అభిమానులతో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను అలా పెంచుకుంటూ పోతోంది.