Tap to Read ➤

చీరకట్టులో క్లాసీ లుక్స్ తో మెరిసి పోతున్న దీప్తి సునైన.. పిక్స్ వైరల్

కుంకుమ రంగు చీరకట్టులో మెరిసి పోతున్న దీప్తి సునైనా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Ram reddy
మెరూన్ కలర్ చీర ధరించి దీప్తి సునైనా గుడిలో భక్తురాలిగా కనిపించింది.
గుడిలో నడుచుకుంటూ వెళుతున్న ఫోజులు అదుర్స్
సాంప్రదాయ బద్ధంగా చీరకట్టులో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
దీప్తి సునైనా తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది.
దీప్తి సునైన యూత్ లో మంచి పాపులారీటి సంపాదించింది.
ఆమె గుడిలో సాంప్రదాయ బద్ధంగా చీరకట్టులో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.