Tap to Read ➤

బిగ్ బాస్ బ్యూటీ దేత్తడి హారిక అందాల ఆరబోత..

‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారిక అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. యూట్యూబ్ లో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది.
యూట్యూబ్ లో ‘దేత్తడి ఛానెల్’ ద్వారా ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్ లతో పాపులారిటీని దక్కించుకుంది అలేఖ్య హారిక.
చదువులు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా కొన్ని రోజులు చేసింది హారిక.
పాపులారిటీతోనే ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4లో ఛాన్స్ దక్కించుకుంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అలేఖ్య హారికకు మరింత క్రేజ్ పెరిగింది.
టెలివిజన్ షోలకు కూడా గెస్ట్ గా హాజరవుతూ పాపులారిటీని పెంచుకుంటోంది.
సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్లతో రచ్చరచ్చ చేస్తోంది.
ట్రెండీ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ ఒలకబోస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్లను తనవైపు ఆకట్టుకుంటోంది.