Tap to Read ➤

అన్ని కోట్లతో ధమాకా సంచలనం: ఆ మూవీల రికార్డులు బ్రేక్ చేసిన రవితేజ

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమే ‘ధమాకా’. ఈ సినిమా భారీ వసూళ్లతో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యం అతడి టాప్ మూవీస్‌ను చూద్దాం పదండి!
Pichuka Manoj Kumar
మాస్ మహారాజా రవితేజ గత శుక్రవారమే ‘ధమాకా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు
‘ధమాకా’కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రేక్షకుల స్పందనతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి
‘ధమాకా’ మూవీకి రెండో రోజు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 3.53 కోట్లు షేర్ కలెక్ట్ అయింది
రవితేజ నటించిన ‘డిస్కో రాజా’కు రెండో రోజు కేవలం రూ. 1.61 కోట్లు మాత్రమే వసూలయ్యాయి
మాస్ మహారాజా రవితేజ సూపర్ హిట్ సినిమా ‘క్రాక్’కు రెండో రోజు రూ. 3.15 కోట్లు వచ్చాయి
రవితేజ నటించిన ‘ఖిలాడీ’ చిత్రానికి రెండో రోజు ఆంధ్రా, తెలంగాణలో రూ. 1.95 కోట్లు వచ్చాయి
రవితేజ గత చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రెండో రోజు రూ. 46 లక్షలే వసూలు చేసింది
రవితేజ కెరీర్‌లోనే రెండో రోజు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ‘ధమాకా’ రికార్డు సాధించింది