Tap to Read ➤

ధమాకా మూవీ టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్.. బిగ్ హిట్!

మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ క్లొజింగ్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Musti Prashanth
నైజాంలో వచ్చిన షేర్ కలెక్షన్స్ 18.15 కోట్లు
ఆంధ్రప్రదేశ్ నైజాం టోటల్ కలెక్షన్స్ షేర్ 38.18 కోట్లు
కర్ణాటకలో ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో షేర్ 3.60 కోట్లు
ఓవర్సీస్ లో 2.72 కోట్లు షేర్ వచ్చింది.
వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్ కలెక్షన్స్ 44.50 కోట్లు, గ్రాస్ 83.85 కోట్లు
మూవీ మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 18.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు
ధమాకా మూవీ మొత్తంగా అందించిన ప్రాఫిట్ 25 కోట్లు, డబుల్ బ్లాక్ బాస్టర్