Tap to Read ➤

మళ్ళీ తండ్రైన దిల్ రాజు.. భార్యతో ఎంత ప్రేమగా ఉన్నారో చూశారా?

దిల్ రాజు మరోసారి తండ్రయ్యారు. గతంలో ఆయనకు హన్షిత అనే కుమార్తె ఉండగా ఇప్పుడు ఆయన రెండో భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Chaganti Venkata Sai Bhargav reddy
దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్ళ క్రితం దిల్ రాజు మొదటి భార్య మరణించారు.
ఈ క్రమంలోనే ఆయన రెండో వివాహం చేసుకున్నారు.
కరోనా కాలంలో ఆయన వివాహం జరిగింది.
ఆయన తేజస్విని అనే యువతిని వివాహం చేసుకోగా ఆమె విగా రెడ్డి అని పేరు మార్చుకున్నారు.
ఆమె కొన్నాళ్ళ క్రితం గర్భవతి అయ్యారు.
తాజాగా ఆమె బుధవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
దీంతో వారికి శుభాకాంక్షలు  వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి.