Tap to Read ➤

రాజమౌళి కెరీర్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్

అపజయం అంటే తెలియని రాజమౌళి కెరీర్ లో అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు.
Prashanth M
యమదొంగ - 28 కోట్లు
మగధీర - 150 కోట్లు
మర్యాద రామన్న - 29 కోట్లు
ఈగ -42 కోట్లు
బాహుబలి 1 - 600 కోట్లు
బాహుబలి 2 - 1957 కోట్లు
RRR - 1152 కోట్లు