Tap to Read ➤

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన టాప్ మూవీస్ కలెక్షన్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో అత్యధిక బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 7 సినిమాలు
Prashanth M
అల.. వైకుంటపురములో - గ్రాస్ రూ.280 కోట్లు
S/O సత్యమూర్తి - గ్రాస్ కలెక్షన్స్ రూ.90 కోట్లు
అల్లు అర్జున్ జులాయి - గ్రాస్ కలెక్షన్స్ రూ.82 కోట్లు
అరవింద సమేత - గ్రాస్ రూ.165 కోట్లు
నితిన్ అ ఆ - గ్రాస్ కలెక్షన్స్ రూ.75.4 కోట్లు
SSMB 28 త్రివిక్రమ్ కెరీర్ లో అత్యధికంగా 250 కోట్ల వరకు బిజినెస్ చేయనుంది.
అత్తారింటికి దారేది - గ్రాస్ కలెక్షన్స్ రూ.126 కోట్లు