Tap to Read ➤

బాత్రూమ్ లో మెగా హీరోయిన్ బోల్డ్ షో.. దిశా పటానీ పిక్స్ వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో జోడి కట్టిన బాలీవుడ్ భామ దిశా పటానీ. ప్రస్తుతం గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో యూత్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా బాత్రూమ్ లో క్లీవేజ్ షోతో యువత దిశ మార్చేలా అట్రాక్ట్ చేసింది.
Sanjiv Kumar Chetupelli
వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ
సినిమాలకు ముందు మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్
ఇంపీరియల్ బ్లూ యాడ్ లో చీరకట్టుతో పాపులర్
'MS Dhoni' సినిమాతో హిందీలో గుర్తింపు
చిన్న నుంచి పెద్ద హీరోల వరకు జోడి కట్టిన భామ
టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు
గ్లామర్ ఫొటోలతో హాట్ నెస్ కు దిశగా మారిన బ్యూటి
బాత్రూమ్ లో క్లీవేజ్ షోతో ఫిట్ నెస్ భామ