కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో బుక్కైన దిశా పటానీ.. హీరోను వదిలేసి ఇతడితోనా!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ.. హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసింది. అయితే, ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పిన ఈ బ్యూటీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తోంది. వీళ్లిద్దరి పిక్స్ మీకోసం!
Manoj Kumar