Tap to Read ➤

బెడ్‌పై రెచ్చిపోయిన డీజే టిల్లు హీరోయిన్.. హద్దు దాటేసి మరీ హాట్ షో

‘డీజే టిల్లు’ అనే సినిమాతో కుర్రాళ్లందరినీ తన వైపు తిప్పుకున్న బ్యూటీ నేహా శెట్టి. తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!
Manoj Kumar
బెంగళూరుకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టుకుంది
‘ముంగారు మేల్ 2’ అనే కన్నడ చిత్రంతో నేహా శెట్టి హీరోయిన్‌గా ఎంటరైంది
పూరీ ఆకాశ్ ‘మెహబూబా’తో నేహా శెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చేసింది
నేహా శెట్టి ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లో నటించింది
‘డీజే టిల్లు’తో నేహా శెట్టి తెలుగు వాళ్లను ఫిదా చేసి.. మరింత పాపులర్ అయింది
నేహా శెట్టి చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంది
తాజాగా నేహా శెట్టి షేర్ చేసిన హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి