Tap to Read ➤

నేహా శెట్టి హాట్ ట్రీట్ .. వేరే లెవెల్

నేహా శెట్టి సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గానే ఉంటారు. తాజాగా నేహా హాట్ షోకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Ram reddy
నేహా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసి కుర్రకారుకు మత్తెక్కిచింది.
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
మెహబూబా సినిమా ఆడకపోయినా.. నేహాకు నటనకు మాత్రం మంచి మార్కులుపడ్డాయి.
హీరో సందీప్ కిషన్‌తో కలిసి 'గల్లీ రౌడి' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా హిట్ అవలేదు.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు' ఘన విజయం సాధించింది.
'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది.