Tap to Read ➤

చిరు,బాలయ్య సంక్రాంతి బరిలో ఎన్ని సార్లు పోటీ పడ్డారో తెలుసా.!

చిరు, బాలయ్య బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి బరిలో ఎన్ని సార్లు ఏ సినిమాలతో పోటీపడ్డారు అనేది ఇప్పడు చూద్దాం
Ram reddy
1985 ఏడాది చిరు ‘చట్టంతో పోరాటం’ సినిమాతో బాలయ్య ‘ఆత్మబలం’ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.
1987 లో చిరు దొంగ మొగుడు సినిమాతో బాలయ్య ‘భార్గవ రాముడు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.
1988 లో చిరు మంచి దొంగ సినిమాతో బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీతో బాక్సాఫీస్ పోటీ పడ్డారు.
1997 లో చిరు 'హిట్లర్' సినిమాతో బాలయ్య ‘పెద్దన్నయ్య’ మూవీతో బాక్సాఫీస్ పోటీ పడ్డారు.
1999 లో చిరు ‘స్నేహం కోసం’ సినిమాతో బాలయ్య ‘సమరసింహారెడ్డి’ మూవీతో బాక్సాఫీస్ పోటీ పడ్డారు.
2000 లో చిరు ‘అన్నయ్య’ సినిమాతో బాలయ్య ‘వంశోద్ధారకుడు’ మూవీతో పోటీ పడ్డారు.
2001 లో చిరు ‘మృగరాజు’ సినిమాతో బాలయ్య ‘నరసింహ నాయుడు’ మూవీతో పోటీ పడ్డారు.
2017 లో చిరు ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీతో పోటీ పడ్డారు.
2023 లో చిరు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాలయ్య ‘వీర సింహారెడ్డి’మూవీతో