Tap to Read ➤

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రిజెక్ట్ చేసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో స్టార్ హీరో రేంజ్లో సూపర్ హిట్లను అందించిన వారిలో ఇతను కూడా ఒకరు. రాజశేఖర్ గారు ఆయన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నారు.
డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ కథను రాజశేఖర్ గారు వదులుకున్నారు.తరువాత మెగాస్టార్ తో వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.
అర్జున్ సినిమా డైరెక్టర్ శంకర్ .. జెంటిల్మెన్ సినిమా కోసం మొదట రాజశేఖర్ గారినే సంప్రదించారు. కానీ అప్పుడు ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో చేయలేకపోయారట.
లక్ష్మీ నరసింహా 'సామి’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సూపర్ హిట్ చిత్రం కూడా రాజశేఖర్ గారు మిస్ చేసుకున్నారు.
నేనే రాజు నేనే మంత్రి రానా కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. దీనికి కూడా మొదటి ఛాయిస్ రాజశేఖర్ గారే..! అయితే దర్శకుడు తేజకు క్లయిమాక్స్ లో కొన్ని మార్పులు చెయ్యమని కోరారట రాజశేఖర్. ఇక తేజ గారి గురించి తెలిసిందే కదా. ఆయన చెయ్యను అన్నారు.
హనుమాన్ జంక్షన్ మొదట ఈ చిత్రాన్నిమోహన్ బాబు, రాజశేఖర్ ల తో ప్లాన్ చేశారు. కానీ ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో చెయ్యలేకపోయారు.
చంటి సినిమా వెంకటేష్ గారిలోని అద్భుతమైన నటుడిని బయటకు తీసింది ఈ చిత్రం. మొదట రాజశేఖర్ నే అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.
ఈయన్ని ప్రేక్షకులు మరిచిపోతున్నారు అనుకునే టైములో సాలిడ్ హిట్ ఇచ్చి.. కంబ్యాక్ ఇవ్వడం ఈయన స్టైల్. గత మూడేళ్లలో ఈయన ‘పి.ఎస్.వి.గరుడవేగ’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించారు.