Tap to Read ➤

పూజా హెగ్డే హీరోయిన్‌గా 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు

డీజే నుంచి బీస్ట్ వరకు పూజా హెగ్డే హీరోయిన్‌గా 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు
Ram reddy
పూజా హీరోయిన్‌గా 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఏంటో చూద్దాం..
డీజే (దువ్వాడ జగన్నాథం) రూ.115 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
అరవింద సమేత రూ.158 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
మహర్షి రూ.168 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
అల వైకుంఠపురములో రూ.250 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది
రాధే శ్యామ్ రూ.205 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
బీస్ట్ రూ.240 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.