Tap to Read ➤

లేటెస్ట్ హాట్ ఫొటోస్‌తో సెగలు రేపుతున్న ఈషా రెబ్బా

ఈషా రెబ్బా లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటో గ్యాలరీ. లేటెస్ట్ ఫోటో షూట్ బ్లాక్ శారీలో వున్నా ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు
బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తన నటనతో అందరిని ఆకట్టుకొంది
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి గుర్తింపు వచ్చింది
ఈషా రెబ్బ ఫిల్మోగ్రఫీ
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర పోషించారు.
ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ
బ్రాండ్ బాబుమూవీ లో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.
సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు.
ఓటీటీలో వచ్చిన 'పిట్ట కథలు'తో బాగానే ఆకట్టుకున్నారు.