Tap to Read ➤

Evelyn Sharma: మరోసారి తల్లి కాబోతున్న ప్రభాస్ బ్యూటి.. ఫొటోలు వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో జెన్నిఫర్ గా నటించి మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవ్లీన్ శర్మ. ఇప్పటికే ఒకపాపకు అమ్మ ప్రేమను చూపిస్తున్న ఈ భామ తాజాగా మరోసారి తల్లి కాబోతుంది.
Chetupelli Sanjivkumar
జర్మన్ మోడల్ గా రాణించిన ముద్దుగుమ్మ ఎవ్లీన్ శర్మ
2012లో ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ
యే జవానీ హై దివానీ సినిమాతో హిందీలో పాపులర్
ప్రభాస్ సాహో సినిమాలో పోలీస్ గా మెప్పించిన బ్యూటి
ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషాన్ బిందీతో డేటింగ్
డేటింగ్ సమయంలోనే కూతురికి జన్మనిచ్చిన ఎవ్లీన్ శర్మ
2021 మేలో తుషాన్ బిందీతో ఎవ్లీన్ శర్మ వివాహం
తాజాగా రెండోసారి ప్రెగ్నెంట్ అయిన గ్లామరస్ బ్యూటీ
బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ ఎవ్లీన్ శర్మ