Tap to Read ➤

F3- 6 Days Collections:F3 మూవీ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. ఈ నెల 27న విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది.
నైజాం (తెలంగాణ): రూ. 15.94 కోట్లు / రూ. 18 కోట్లు, సీడెడ్ (రాయలసీమ): రూ. 5.15 కోట్లు / రూ. 8.40 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 4.92 కోట్లు / రూ. 7 కోట్లు, ఈస్ట్: రూ. 2.70 కోట్లు / రూ. 4.50 కోట్లు
వెస్ట్: రూ.2.01 కోట్లు / రూ. 4 కోట్లు, గుంటూరు: 2.70 కోట్లు / రూ. 5 కోట్లు
కృష్ణా : 2.38 కోట్లు / రూ.4.50 కోట్లు, నెల్లూరు:1.50 కోట్లు / రూ. 2.4 కోట్లు
తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 37.30 కోట్లు (59.75 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 2.55 కోట్లు / రూ. 3.40 కోట్లు, ఓవర్సీస్ :రూ. 6.55 కోట్లు / రూ. 5.20 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 46.40 కోట్లు ( రూ. 77.00 కోట్ల గ్రాస్ ) /రూ. 63.60 కోట్లు