Tap to Read ➤

ప్రముఖ నటుడు కృష్ణంరాజు గారి సినీ, రాజకీయ ప్రస్థానం

1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో హీరోయిన్ తెలుుగ చిత్రసీమలోకి అడుగు పెట్టారు. నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ చేరి ప్రజాసేవలోనూ నిరూపించుకున్నారు.
Ram reddy
చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ విలన్‌గానూ అలరించారు.
1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. ‘అవేకళ్లు’ చిత్రంలో ప్రతినాయకుడిగానూ నిరూపించుకున్నారు. 1977,1984 సంవత్సరాల్లో నంది అవార్డులు గెలుచుకున్నారు.
అమరదీపం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మాన్న, తాండ్ర పాపారాయుడు వంటి చిత్రాల్లో కృష్ణంరాజు నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.
2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రాజకీయాల్లోనూ తనదైన పాత్రను పోషించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు.
దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు.
‘రాధే శ్యామ్’లో స్వామిజీ పాత్రలో చివరగా కనపించారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగించారు