Tap to Read ➤

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్లు.. గర్భంతోనే అందాల ఆరబోత

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు ప్రెగ్నెన్సీతోనూ హాట్ ట్రీట్ ఇస్తూ ఫొటోషూట్లు చేస్తున్నారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం పదండి!
త్వరలోనే తల్లి కాబోతున్న ప్రణిత సుభాష్ తాజాగా వదిలిన బేబీ బంప్ ఫొటో ఇది
కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గర్భంతో ఉన్నప్పటి ఫొటో ఇది
హాట్ బ్యూటీ నమిత త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆమె తాజాగా షేర్ చేసిన పిక్ ఇది
సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ ఇద్దరు బిడ్డలకు తల్లైంది. గతంలో ఆమె వదిలిన పిక్ ఇది
కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మకు పాప జన్మించింది. గతంలో ఈమె వదిలిన ఫొటో ఇది
కొద్ది రోజుల్లోనే తల్లవబోతున్న సోనమ్ కపూర్.. ఇటీవలే దిగిన ఫొటోలలో ఇది ఒకటి
ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ మగ బిడ్డకు తల్లైంది. గతంలో ఈమె వదిలిన ఈ పిక్ వైరల్ అయింది
శ్రీయ శరణ్ ఓ పాపకు జన్మనిచ్చింది. గతంలో ఈమె షేర్ చేసిన ఫొటో ఇది