Tap to Read ➤

తెలుగులో తండ్రి కొడుకులు నటించిన మూవీలు.. నాగ్, మహేశ్ మాత్రం ఇలా!

తెలుగులో చాలా మంది స్టార్లు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేశారు. అలాగే, వాళ్లతో కలిసి నటించారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆ వివరాలు చూద్దాం పదండి!
‘తాతమ్మకల’ మూవీ నుంచి ఎన్టీఆర్, బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు
నాగార్జున, నాగేశ్వర్రావు కలిసి కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, మనం వంటి చిత్రాలు చేశారు
నీడతో మహేశ్‌ను పరిచయం చేసిన కృష్ణ.. పోరాటం, శంఖారావం, బజారు రౌడీ వంటివి చేశారు
మోహన్ బాబు.. విష్ణుతో ‘రౌడీ’.. మనోజ్‌తో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చేశారు
రామ్ చరణ్‌తో చిరంజీవి మగధీర, బ్రూస్‌లీ, ఖైదీ నెంబర్ 150, ఆచార్య వంటివి చేశారు
ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో బిల్లా, రెబెల్, రాధే శ్యామ్ మూవీలు కలిసి చేశాడు
అక్కినేని నాగార్జున తన కొడుకులు అఖిల్, నాగ చైతన్యతో కలిసి పలు చిత్రాలు చేశాడు
తండ్రితో కలిసి ఎన్నో సినిమాలు చేసిన మహేశ్.. తన కొడుకు గౌతమ్‌ను పరిచయం చేశాడు