Tap to Read ➤

లేడీ ఓరియెంటెడ్ టాప్ 10 తెలుగు మూవీస్

లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారు. ఈ సినిమాలు అందరి హీరోయిన్స్ కి సెట్ అవ్వవు కూడా.. . లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి సినీ ప్రేక్షకులను మెప్పించిన టాప్ 10 మూవీస్ మీకోసం.
సుధా చరణ్ - మయూరి
భానుప్రియ - సితార
విజయశాంతి - ఒసేయ్ రాములమ్మ
ఓసేయ్ రాములమ్మ స్టోరి మూవీ డీట
సౌందర్య - అంతఃపురం
విజయశాంతి - ప్రతిఘటన
అనుష్క శెట్టి - అరుంధతి
అనుష్క శెట్టి - రుద్రమ్మ దేవి
కీర్తి సురేష్ - మహానటి
మహానటి మూవీ స్టోరీ
సమంత - ఓ బేబి