Tap to Read ➤

అవతార్ 2 సినిమాను చూడలనిపించే ఆసక్తికరమైన విషయాలు

2009 లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న విషయాలు ఇవే..
Musti Prashanth
జేమ్స్ కెమెరున్ ఈ సినిమా కోసం 3D టెక్నాలజీని మరీంత అప్డేట్ చేసి కొన్ని సన్నివేశాలను షూట్ చేశారట.
సినిమాలో పాండోర గ్రహంలోని మరిన్ని అందమైన లొకేషన్స్ కూడా హైలెట్ కాబోతున్నాయి.
విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఈసారి హైలెట్ కానున్నాయి
ఈసారి కథానాయకుడు వారసుడు జూనియర్ జెక్ కూడా కథలో కీలకం కానున్నాడు.
పాండోర గ్రహంపై మరోసారి ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసే మనుషుల నుంచి వారి గ్రహాన్ని ఎలా రక్షించుకున్నారు అనేది ఈసారి మరింత హైలెట్ కానుంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈసారి సముద్రంలో ఉండే అద్భుతాలను కూడా దర్శకుడు మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.