Tap to Read ➤

బింబిసార మూవీని చూడలనిపించే ఆసక్తికరమైన అంశాలు

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను చూడాలని అనిపించే కొన్ని ఆసక్తికరమైన అంశాల వివరాల్లోకి వెళితే..
Prashanth M
చాలా రోజుల తర్వాత వస్తున్న ఒక ఫాంటసీ యాక్షన్ చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి.
కళ్యాణ్ రామ్ మొదటిసారి అతి క్రూరమైన బింబిసార అనే కింగ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
చేడు నుంచి మంచి అనే లైన్ తో టైమ్ ట్రావెల్ సినిమాగా వస్తుండడంతో ఆసక్తి పెరుగుతోంది.
కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన షేడ్స్, యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ కాబోతున్నాయి.
RRR తరువాత ఎమ్ఎమ్.కీరవాణి ఎక్కువ సమయం వెచ్చిచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంధించారు.
విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాలో ప్రధానం కానున్నాయి. గ్రాఫిక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారు.
ఈ సినిమాలో కూడా RRR, అఖండ తరహాలో ఒక చిన్న పాప సెంటిమెంట్ ఉండబోతోంది.