Tap to Read ➤

బ్రహ్మాస్త్రను చూడాలి అనిపించే ఆసక్తికరమైన అంశాలు

బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మొవీగా తెరపైకి రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమాను చూడాలి అనిపించే ఆసక్తికరమైన అంశాలు
Prashanth M
రణ్‌బీర్‌ కపూర్ - ఆలియా భట్ పెళ్లి తరువాత విడుదలవుతున్న ఫస్ట్ సినిమా
హిందుత్వ గొప్పతనాన్ని తెలియజేసే అస్త్రాల బ్యాక్ గ్రౌండ్ లో తెరక్కెక్కిన మొదటి పాన్ ఇండియా మూవీ
షారుక్ ఖాన్ వానర అస్త్రంగా ట్విస్ట్ ఇచ్చే పాత్రలో నటించాడు.
సినిమాలో హై విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ సంస్థలు వర్క్ చేశాయి.
ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నంది అస్త్రంగా కనిపించనున్నాడు.
సినిమా చూసిన తరువాతే దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పకుడిగా ఉన్నాడు.
410 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది.