Tap to Read ➤

గాడ్ ఫాదర్ ను చూడాలనిపించే హైలెట్ పాయింట్స్

లూసిఫర్ కు రీమేక్ గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న రానుంది. ఇక ఈ సినిమాను చూడాలి అనిపించే ఆసక్తికరమైన అంశాలు ఇవే..
Prashanth M
గాడ్ ఫాదర్ సినిమాలో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్
ఈ సినిమాలో నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కూడా పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.
గాడ్ ఫాదర్ లో డైలాగ్స్ హైలెట్ గా నిలవబోతున్నాయి.
మెగాస్టార్ సినిమాలో సల్మాన్ ఖాన్ ముఖ్యమైన యాక్షన్ పాత్రలో నటిస్తున్నాడు.
మెగాస్టార్ చాలా కాలం తరువాత చేసిన ఫుల్ పొలిటికల్ యాక్షన్ మూవీ.
ఈ సినిమాలో యాక్షన్ ఎలివేషన్స్ కూడా మరో రేంజ్ లో ఉండబోతున్నాయి.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్ల  బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.