Tap to Read ➤

హిట్ సినిమాను చూడాలనిపించే ఆసక్తికరమైన అంశాలు

అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఇక నాని నిర్మించిన ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. ఆసక్తికర అంశాల్లోకి వెళితే..
Prashanth M
2020 వచ్చిన హిట్ సినిమాకు ఫ్రాంఛైజ్ గా హిట్ 2 సెకండ్ కేసు ను రూపొందించారు.
ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధ మర్థర్ కేసుకు ఈ సినిమా కంటెంట్ కు కాస్త దగ్గరగా ఉందని ట్రైలర్ ద్వారా అనిపించింది.
సినిమాలో కోడి బుర్రలు కామెంట్ కు విలన్ సవాల్ విసిరే స్టోరీ లైన్ ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ సినిమాలో ఎవరు ఉహించని ఒక సర్ ప్రైజ్ ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు.
హిట్ 2 కథకు చివరలో హిట్ 3 సినిమాకు సంబంధించిన ట్విస్ట్ కూడా ఉండబోతోందట.
హిట్ 2 సినిమాలో ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందని ట్రైలర్ తోనే చెప్పేశారు.
హిట్ 2 సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ ఈసారి ఆడియెన్స్ ను సరికొత్తగా థ్రిల్ చేయబోతున్నాయి.