Tap to Read ➤

కార్తికేయ సినిమాను చూడాలని అనిపించే ఆసక్తికరమైన అంశాలు

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా శనివారం విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్న కొన్ని ఆసక్తికరమైన అంశాలపై ఒక లుక్కేస్తే..
Prashanth M
2014 వచ్చిన హిట్ మూవీ కార్తికేయ సినిమాను లైక్ చేసిన వారు ఇప్పుడు సీక్వెల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
థ్రిల్లర్ మిస్టరీ అంశాలతో శ్రీకృష్ణ పరమాత్మ కాన్సెప్ట్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ కాబోతున్నాయి.
సరికొత్త లోకేషన్స్ లో ద్వారాకను మళ్ళీ వెండితెరపై చూపించాలని చిత్ర యూనిట్ సిద్ధమైంది.
నిఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా మొదటి సారి పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతోంది.
హీరో నిఖిల్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా సాహసాలు చేయబోతున్నాడు.
భయపెట్టే సన్నివేశాలతో పాటు హీరో ఒక మిస్టరీని సాల్వ్ చేయడం సినిమాలో హైలెట్ కానుంది.