Tap to Read ➤

లాల్ సింగ్ చడ్డా సినిమాను చూడలనిపించే ఆసక్తికరమైన అంశాలు

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను చూడాలి అనిపించే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవే..
Prashanth M
ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకున్న ఫారెస్ట్ గంప్ సినిమాకు లాల్ సింగ్ చడ్డా రీమేక్ గా తెరకెక్కింది.
లాల్ సింగ్ చడ్డాలో అమీర్ మళ్ళీ మరో అమాయకమైన పాత్రలో నటించాడు.
నాగచైతన్య కూడా ఈ సినిమాలో బాలరాజు అనే ఒక పాత్రలో నటించారు.
ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ సమర్పకుడిగా ఉన్న విషయం తెలిసిందే.
లాల్ సింగ్ చడ్డా సినిమాలో కామెడీతో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి.
ఒక మనిషి జీవితంలో ఎన్నో కథలు ఉంటాయి.. ఆ కోణాన్ని ఎమోషనల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
లాల్ సింగ్ చడ్డా మీద నమ్మకంతో అమీర్ ఖాన్ ఇప్పటికే వివిధ భాషల్లో స్పెషల్ షోలను ప్రదర్శించి సినీ ప్రముఖు నుంచి ప్రశంసలు అందుకున్నారు.