Tap to Read ➤

పొన్నియిన్ సెల్వన్ 1 ను చూడాలి అనిపించే అంశాలు

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను చూడాలి అనిపించే కొన్ని ఆసక్తికరమైన అంశాలు.
Prashanth M
సౌత్ ఇండియా లో పవర్ఫుల్ చోళ సామ్రాజ్య చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
వెయ్యేళ్ళ క్రితం జరిగిన (947 CE – 1014 CE) అరుల్మొళి రాజు చారిత్రాత్మక అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు.
ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఏఆర్.రెహమాన్ అంధించిన సంగీతం సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రెండు భాగాలుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
అత్యధికంగా అమ్ముడైన కల్కీ పొన్నియిన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా మణిరత్నం కథను రాసుకున్నారట.
బారి క్యాస్ట్ తో హై విజువల్స్ తో ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా సినిమాను విడుదల చేస్తున్నారు.