Tap to Read ➤

వీరసింహారెడ్డిని చూడాలనిపించే ఆసక్తికరమైన పాయింట్స్

అఖండ సినిమా తరువాత బాలకృష్ణ నుంచి వస్తున్న మాస్ యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇక సినిమాను చూడాలనిపించే ఆసక్తికరమైన అంశాలు ఇవే..
Musti Prashanth
వీరసింహారెడ్డి సినిమా యాక్షన్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
దర్శకుడు గోపిచంద్ మలినేని క్రాక్ అనంతరం చేస్తున్న సినిమా ఇది. అతను ఫ్యాన్ బాయ్ గా బాలయ్యను ప్రజెంట్ చేశాడు.
అనంతపురంలోని కొన్ని ఫ్యాక్షన్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో విజిల్స్ వేయించేలా 11 యాక్షన్ ఫైట్స్ ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ మరోసారి డ్యూయల్ లో కనిపించబోతున్నాడు. ఇక సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి.
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మాస్ డైలాగ్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ తో కూడా ఆకట్టుకోబోతున్నాడు.
ఇప్పటికే థమన్ ఇచ్చిన సాంగ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ కాబోతోంది.