Tap to Read ➤

యశోద సినిమాను చూడాలనిపించే ఆసక్తికరమైన అంశాలు

సమంత కెరీర్ లో బిగ్ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో నవంబర్ 11న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాను చూడాలనిపించి ఆసక్తికరమైన అంశాలు ఇవే..
Prashanth M
సమంత ఈ సినిమాలో గర్భవతిగా కనిపించబోతోంది.
సరోగసి కాన్సెప్ట్ లో దర్శకుడు హరి హరీష్ ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
సినిమాలో సరోగసి బ్యాక్ గ్రౌండ్ లో ఒక కుంభకోణం గురించి చూపించబోతున్నారు.
ఈ సినిమాలో సమంత యాక్షన్ సన్నివేశాలు హైలెట్ కాబోతున్నాయి.
సమంత డాగ్ సీక్వెన్స్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాయి.
మొదట 4 కోట్ల బడ్జెట్ తో అనుకున్నారు. ఆ తరువాత కంటెంట్ మీద నమ్మకంతో 35 కోట్ల వరకు ఖర్చు చేశారు.
ఈ సినిమాలో ఒక గ్లోబల్ మెస్సేజ్ పాయింట్ ను చూపించబోతున్నారు.