Tap to Read ➤

రాధే శ్యామ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేని కొన్ని అంశాలు..!

ముందు నుంచి జ్యోతిష్యం కరెక్ట్.. అందులో ఉన్న అదే జరుగుతుంది అని చెప్పే ప్రభాస్ చివరికి వచ్చేసరికి అది నిజం కాదు అని ఒప్పుకుంటాడు. దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేని కొన్ని అంశాల
1. ప్రేమకథకి కావాల్సిన మంచి పాటలు జనం నోళ్లల్లో నానేలా తయారు చేసుకోలేకపోవడం
2. మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలుగుతుంది.
3. ఎంతమంది నటీనటులున్నా వాళ్లకి సరైన క్యారెక్టర్స్ రాసుకోకపోవడం, నటించడానికి స్కోప్ ఇవ్వకపోవడం.
రాధే శ్యామ్ స్టోరి
4. కథ, కథనాలు స్లోగా సాగడం మైనస్‌గా కనిపిస్తాయి.
రాధే శ్యామ్ మూవీ స్టిల్స్
5. రాధే శ్యామ్‌ సినిమా పేరుకి లవ్ స్టోరీయే. నేపథ్యం మాత్రం హస్తసాముద్రికం. పాటలు చూస్తే వీక్.
6.మురళీ శర్మ లాంటి మంచి నటుడికి కనీసం ఒక మంచి క్లోజప్ కానీ, డయలాగ్ కానీ పెట్టలేదు.
7. ఓవరాల్ గా రాధే శ్యామ్ విజువల్ పరంగా అద్భుతంగా ఉంది.. కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది.