Tap to Read ➤

గుర్తు పట్టని విధంగా మారిన సమీరా రెడ్డి.. ఈ వయసులో కూడా హాట్ ట్రీట్

పేరుకు తెలుగు అమ్మాయే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది సమీరా రెడ్డి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ అపురూప చిత్రాలపై లుక్కేయండి!
Manoj Kumar
ఒకప్పటి హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది
మైనే దిల్ తుజ్‌కో దియా అనే హిందీ చిత్రంతో సమీరా హీరోయిన్‌గా పరిచయమైంది
తెలుగులో సమీరా రెడ్డి నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ వంటి సినిమాలు చేసింది
కెరీర్ పరంగా సక్సెస్ కాలేకపోయిన సమీరా 2014లో ఆక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది
అక్షయ్‌ను వివాహం చేసుకున్న తర్వాత సమీరా రెడ్డి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది
మాజీ నటి సమీరా రెడ్డి చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది
తాజాగా సమీరా రెడ్డి షర్ట్ విప్పేసి మరీ అందాలు కనిపించేలా ఘాటు ఫోజులిచ్చింది
పూర్తిగా గుర్తు పట్టని విధంగా మారిపోయిన సమీరాను చూసి అంతా షాక్ అవుతున్నారు