Tap to Read ➤

బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మ గ్లామరస్ ఫోటోలు

1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. తొలి సంధ్య వేళలో అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. శ్రీపిక్చ‌ర్స్ అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించి.. బాయ్స్ అనే బోల్డ్ సినిమాని సొంతంగా నిర్మించారు.
1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద.
తొలి సంధ్య వేళలో అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
శ్రీపిక్చ‌ర్స్ అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించి.. బాయ్స్ అనే బోల్డ్ సినిమాని సొంతంగా నిర్మించారు.
మిత్రా శర్మ గ్లామరస్ ఫోటోలు
నార్త్ అమ్మాయే అయినా.. మిత్రా తెలుగు బాగా మాట్లాడతారు.
బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ 11 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది
సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఈమె ఇన్స్టా ఖాతాకి లక్షకి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
మిత్రా శర్మ గ్లామరస్ ఫోటోలు
తన గ్లామర్ ఫొటోలతో యువతకి మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది