Tap to Read ➤

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ ఎన్నికోట్లు రాబట్టాలంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్నికోట్లు రాబట్టాలంటే?
Ram reddy
చిరంజీవి , సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరి జగన్నాద్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించారు.
దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది .
నైజాం ప్రాంతంలో ఈ సినిమా 22 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
సీడెడ్ హక్కులు 13.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఏపీ/తెలంగాణా కలిపి రూ. 64.6 కోట్లకు అమ్ముడుపోయింది
హిందీ సహా మిగతా ప్రాంతంలో మరో ఆరు కోట్ల 50 లక్షల మేరకు హక్కులు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ గాడ్ ఫాదర్ రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.