Tap to Read ➤

గోపిచంద్ బాక్సాఫీస్ స్టామినా.. ఇంతకుముందు వచ్చిన సినిమాల కలెక్షన్స్

పక్కా కమర్షియల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని చూస్తున్న గోపిచంద్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఏ స్థాయిలో క్లోజింగ్ కలెక్షన్స్ అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
గౌతమ్ నంద 11 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది.
మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఆక్సిజన్ 5.4కోట్ల షేర్ రాబట్టింది.
పంతం సినిమా 10.5 కోట్ల కలెక్షన్స్ తో క్లోజ్ అయ్యింది.
చాణక్య 4.5కోట్ల షేర్ వసూళ్లతో డిజాస్టర్ గా నిలిచింది.
సీటీమార్ సినిమా 11 కోట్లు రాబట్టి హిట్ గా నిలిచింది.
ఇప్పుడు పక్కా కమర్షియల్ 19.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
జూలై 1న విడుదల కానున్న పక్కా కమర్షియల్ మూవీని మారుతి డైరెక్షన్ లో GA2 - యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.