Tap to Read ➤

పూనమ్ కౌర్ అందాలు.. అదరహో అనిపించే సొగసులు.

'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేసింది. తన సినిమాల కంటే పలు వివాదాలతో పాపులర్ అయ్యింది.
ఎస్‌వీ క‌ృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
పూనమ్ కౌర్ శౌర్యం, గణేష్‌, గగనం, శ్రీనివాస కల్యాణం వంటి పలు చిత్రాల్లో నటించింది.
పూనమ్ కౌర్ కి ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు.
పూనమ్ కౌర్ ఫిల్మోగ్రఫీ
హీరోయిన్ పాత్రల్నీ వదిలి..హీరోలకు చెల్లెలి పాత్రల్నీ వేయడం ఆరంభించింది.
పూనమ్ కౌర్ అందాలు
పూనమ్ కౌర్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..కన్నడ, తమిళ సినిమాలు చేసింది.
ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలు ఏవి పెద్దగా రావడం లేదు.
ఆమె తన సినిమాల కంటే..ఆమె చుట్టూ అల్లుకున్న వివాదాల ద్వారా పాపులర్ అయ్యింది.
ఒక్కోసారి సోషల్ మీడియాలో ఈమె చేసే ట్వీట్ లు తరచు వివాదాలకు దారి తీస్తాయి