'గుప్పెడంత మనసు' వసుధార మనసు పడ్డ హీరో ఎవరంటే?
తెలుగు బుల్లితెరపై అనేక సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఈ మధ్య స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బాగా పాపులర్ అయింది. ఇందులోని వసుధారగా నటించిన రక్ష గౌడ్ కు ఆ సినిమా హీరో అంటే క్రష్ అని తెలిపింది.
Chetupelli Sanjivkumar